Messages


Holy bible messages

Bible Messages

  • I am the Way, the Truth, and the Life – John 14:6
  • నేనే మార్గము, సత్యము, జీవము
  • Be completely humble and gentle; be patient, bearing with one another in love – Ephesians 4:2
  • మీరు సమాదానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యం ను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై, ప్రేమతో ఒకనికొకడు సహించుచ్, మీరు పిలవబడిన పిలుపునకు తగినట్లు దీర్గ శాంతముతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికముతోను నడుచుకోవలెను.
  • Come to me all of you who are weary and carry heavy burdens and i will give you rest – Matthew 11:28
  • ప్రయాస పడి బారం మోయుచున్న సమస్త జనులార, నా యొద్దకు రండి: నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
  • Let all that you do be done in Love – 1 Corinthians – 16:14
  • మీరు చేయు కార్యములన్నియు ప్రేమతో చేయుడి.
  • Whatever you ask the father in my name he will give you – John 16:23
  • మీరు ఏమైతే అదుగుదురొ దేవుని చిత్తం న అవి మీకు ఇవ్వబడును.
  • Our faith can move mountains – Matthew 17:20
  • మీకు ఆవ గింజ విశ్వాసం ఉండిన యడల ఎ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పోమ్మనగానే అది పోవును; మీకు అసద్యమైనధి ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను.
  • God loves you – John 3:16
  • దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు.
  • I love you lord, you are my strength – Psalm 18:1
  • యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను.
  • I have the strength to face all conditions by the power that Christ gives me – Philippians 4:13
  • నన్ను బలపరచు వారియందే నేను సమస్తమును చేయగలను.
  • You shall love your neighbour as yourself – Matthew 22:39.
  • నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించ వలెను.

 

Praise the Lord. God Bless you.